ఆహ్! చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. మిగతా యాప్స్ విషయంలోనూ ఇలాగే జరుగుతోందా లేదా కేవలం డైలీహంట్ విషయంలోనే జరుగుతోందా అనేది దయచేసి మాకు తెలియజేయండి. ఒకవేళ మీ సమాధానం అవును అయితే, లేదా మీకు సందేహాలు ఉన్నట్లయితే, దయచేసి కింది వివరాలను మాకు పంపండి అలాగే సాధ్యమైనంత త్వరగా మేము మీకు సహాయం చేస్తాము:
• సమస్యకు సంబంధించిన ఎర్రర్ స్క్రీన్‌షాట్ లేదా వీడియో
• మీ బ్రౌజర్లో 'm.dailyhunt.in' ను బ్రౌజ్ చేసేందుకు ప్రయత్నించండి, అలాగే ఒకవేళ బ్రౌజర్లో కూడా మీకు అదే సమస్య ఎదురైతే మాకు తెలియజేయండి.
• డైలీహంట్ క్లయింట్ ఐడీ (ప్రొఫైల్ సెక్షన్ కింద సెట్టింగ్స్‌లో కనిపిస్తుంది). అలాగే మేము సాధ్యమైనంత త్వరగా మీకు సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాము.
ఇది మా ఈమెయిల్ YourFriends@Dailyhunt.in. ఈ జాబితా కాస్త పెద్దదే అని మాకు తెలుసు, కానీ వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడంలో ఇది మాకు తప్పకుండా సహాయపడుతుంది.
Server error' అని చూపిస్తోంది, అలాగే న్యూస్ లోడ్ అవ్వడం లేదు? Imprimare
A fost acest raspuns de ajutor? Da Nu
Send feedbackNe pare rau ca nu v-am putut fi de ajutor. Ajutati-ne sa imbunatatim acest articol cu feedback-ul dvs..